వార్తలు (News)

తెలంగాణాలో మరింత వేగంగా విస్తరిస్తున్న కరోనా

తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 1,11,726 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తే కొత్తగా 2,909 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ఆరుగురు మరణించగా కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,752కి చేరింది.
కరోనా బారి నుంచి నిన్న 584 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,04,548కి చేరింది. ప్రస్తుతం 17,791 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 11,495 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.