రైనా అద్భుత అర్ధ శతకం తోడు మొయిన్ అలీ మెరుగైన బాటింగ్ తో 159 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ముందు ఉంచిన చెన్నై! అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన రైనా తన మార్కు మరోసారి చూపించి ప్రేక్షకులను అలరించారు. సురేష్ రైనా కేవలం 36 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ లతో 54 పరుగులు చేసారు. తరువాత వచ్చిన అంబటి రాయుడు 23 , జడేజా 26 పరుగులతో పరవాలేదనిపించారు. చివరగా సామ్ కేవలం 15 బంతుల్లో 34 పరుగులు చేయడం వల్ల చెన్నై జట్టు ఇరవై ఓవర్ లు ముగిసే సరికి 188 పరుగులు చేసింది.

మరి ఈలక్ష్యాన్ని ఢిల్లీ ఛేదిస్తుందా??