వార్తలు (News)

మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర సీఎం

మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్న కారణంగా అప్రమత్తమైన మహా సర్కారు ఇప్పటికే వారాంతపు లాక్‌డౌన్‌ విధించగా ఇప్పుడు మరిన్ని ఆంక్షలకు సిద్ధమై
రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే నేడు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. నేడు జరగబోయే ఈ భేటీలో కొవిడ్‌ పరిస్థితులపై ఇతర పార్టీల నేతలతో సీఎం చర్చిస్తారు. సమావేశం అనంతరం వార్షిక పరీక్షల వాయిదా, చిన్న వ్యాపారులకు ఆర్థిక సహకారంపై సీఎం పలు నిర్ణయాలు వెల్లడించే అవకాశం ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.