స్టోయినిస్ బౌలింగుకు దిగగా రైనా తొలి బంతికే సింగిల్ తీశారు. తర్వాత బంతికి రాయుడు సిక్స్ లాగించగా ఆఖరి బంతికి మాత్రం రైనా సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తి చేశారు. రైనా ఇందుకు కేవలం 32 బంతులే తీసుకున్నారు. రైనా ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు, మొత్తంగా ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి.