వార్తలు (News)

ఏపిలో 2,925 కొత్త కేసులు.. 26 మరణాలు..!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 95,366 పరీక్షలు నిర్వహిస్తే 2,925 కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,20,178 కి చేరింది. నిన్న ఒక్కరోజే 26 మంది కోవిద్తో ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 12,986కి చేరింది. గత 24 గంటల్లో 3,937 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,77,930కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,262 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •