వార్తలు (News)

తెలంగాణలో 494 కొత్త కేసులు.. 3 మరణాలు!!

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 89,037 కరోనా పరీక్షలు నిర్వహిస్తే 494 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,50,353కు చేరింది. నిన్న ఒక్కరోజే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 3,831కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 621 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,38,410కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో ప్రస్తుతం రాష్ట్రంలో 8,112 యాక్టివ్‌ కేసులున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    16
    Shares
  • 16
  •  
  •  
  •  
  •