అంతర్జాతీయం (International) వార్తలు (News)

చైనా మళ్ళీ ఆంత్రాక్స్ న్యుమోనియా కు పుట్టిల్లు అయిందా??

కోవిడ్ మహమ్మారి మరో కొత్త రూపంలో ఆంత్రాక్స్ న్యుమోనియా పేరుతో భయాన్ని రేకెత్తిస్తుంది. చైనాలో చెంగ్డే నగరంలో ఆంత్రాక్స్ న్యుమోనియా కేసు ఒకటి బయట పడడంతో ప్రపంచం మరోమారు భయాందోళనలకు లోనవుతోంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. సదరు రోగికి పశువులు, గొర్రెల ద్వారా ఆంత్రాక్స్ న్యుమోనియా వచ్చినట్టు తెలిస్తోంది.

అతనిని అంబులెన్స్‌లో బీజింగ్ తరలించి, చికిత్సనందించిన తర్వాత అతడిని క్వారంటైన్‌లో ఉంచినట్లుగా చైనా మీడియా సెంటర్ వెల్లడించినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. అనారోగ్యంతో ఉన్న పశువులు, సంపర్కం ద్వారా ఆంత్రాక్స్ సోకుతుందని బీజింగ్ సెంటర్ సంటర్ ఫర్ డిసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తన నివేదికలో పేర్కొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •