వార్తలు (News)

ఏపిలో 624 కొత్త కేసులు.. నాలుగు మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 38,312 పరీక్షలు నిర్వహిస్తే 624 కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,57,252 కు చేరింది. నిన్న ఒక్కరోజే నలుగురు మరణించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 14,254కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 810 మంది కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,35,054కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,944 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    3
    Shares
  • 3
  •  
  •  
  •  
  •