జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఇంటర్‌ పరీక్షల రీషెడ్యూల్ తేదీలు..??

అక్టోబర్ 25 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. 29,30 తేదీన జరగాల్సిన పరీక్షలను ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అక్టోబర్‌ 29న జరగాల్సిన పరీక్షలను అక్టోబర్‌ 31 నిర్ణయించగా 30న జరగాల్సిన పరీక్షలను నవంబర్‌ 1న నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. ఈ నెల 25న సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, 26న ఇంగ్లీష్‌ పేపర్‌-1, 27న మాథ్స్‌ పేపర్‌-1ఏ, బోటని పేపర్‌-1, పొలిటికల్‌ సైన్స్‌ పేపర్‌-1, 28న మ్యాథ్స్‌ పేపర్‌-1బీ, జువాలజీ పేపర్‌-1, హిస్టరీ పేపర్‌-1, 31న ఫిజిక్స్‌ పేపర్‌-1, ఎకనామిక్స్‌ పేపర్‌-1, నవంబర్‌ 1న కెమిస్ట్రీ పేపర్‌-1, కామర్స్‌ పేపర్‌-1, నవంబర్‌ 2న పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ పేపర్‌-1 పరీక్షలు జరుగుతాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    12
    Shares
  • 12
  •  
  •  
  •  
  •