తూ.గో.జిల్లా వాడపల్లి కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవల్లో ఏడోవ రోజు…. రాజాది రాజా అలంకరణలో……. గజ వాహన సేవ

అమలాపురం MP చింత అనురాధ దంపతులు,ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రుద్ర రాజు రమేష్ రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ ధర్మకర్తలు వాహన సేవలో పాల్గొన్నారు