వార్తలు (News)

*దుబ్బాక లో గత ఎన్నికల ఫలితాలు

*దుబ్బాక లో గత ఎన్నికల ఫలితాలు ..*

*2009 ఫలితాలు:*
మొత్తం పడ్డ ఓట్లు -1,42,535

కాంగ్రెస్ – చెఱకు ముత్యం రెడ్డి – 52,989, 37.18 శాతం

టిఆర్ఎస్ – సోలిపేట రామలింగా రెడ్డి – 50,349, 35.32 శాతం

ప్రజారాజ్యం – మద్దుల నాగేశ్వర రెడ్డి – 19,942

*కాంగ్రెస్ మెజార్టీ 2,640 ఓట్లు*

*2014 ఫలితాలు:*

మొత్తం పడ్డ ఓట్లు -1,52,564

టిఆర్ఎస్ – సోలిపేట రామలింగా రెడ్డి – 82,231, 53.37 శాతం

కాంగ్రెస్ – చెఱకు ముత్యం రెడ్డి – 44,306, 28.75 శాతం

బీజేపీ – మాధవనేని రఘునందన రావు – 15,133, 9.82 శాతం

*టిఆర్ఎస్ మెజార్టీ 37,925 ఓట్లు*

*2018 ఫలితాలు:*

మొత్తం పడ్డ ఓట్లు -1,63,401

టిఆర్ఎస్ – సోలిపేట రామలింగా రెడ్డి – 89,299, 54.36 శాతం

కాంగ్రెస్ – మద్దుల నాగేశ్వర రెడ్డి – 26,799, 16.31 శాతం

బీజేపీ – మాధవనేని రఘునందన రావు – 22,595 13.75 శాతం

*టిఆర్ఎస్ మెజార్టీ 62,500 ఓట్లు..*

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.