ప్రముఖ సాహితీవేత్త నాటక రచయిత జీడిగుంట రామచంద్ర మూర్తి మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా బాధపడుతూ ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.