వార్తలు (News)

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భూసేకరణ

విజయనగరం: విషయమై జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్, జాయింట్ కలెక్టర్ డా.జి.సి.కిషోర్ కుమార్, ఏ.పి. ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎం.డి. భరత్ రెడ్డిలతో భోగాపురం లో సమీక్షిస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలవన్. పాల్గొన్న ఆర్.డి.ఓ. బి.హెచ్. భవానీ శంకర్, భూసేకరణ అధికారులు హెచ్.వి. జయరాం, బాలా త్రిపురసుందరి, ఎస్. వేంకటేశ్వర రావు

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.