మెగాస్టార్ త్వరగా కోలుకోవాలి- సోము వీర్రాజు

కోట్ల మంది హృదయాలకు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు మీ యొక్క సలహాలను చేరవేస్తూ ప్రజలకు మీరు అందించిన ప్రోత్సాహం భరోసా హర్షణీయం. త్వరలోనే కోవిడ్ నుండి కోలుకుని తెలుగు సినిమా పరిశ్రమకు మరియు సమజానికీ సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మీ సేవలను అందించాలని కాంక్షిస్తున్నాను.–సోము వీర్రాజు , ఆంధ్ర ప్రదేశ్- బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు