విజయవాడ

 

సుమారు 23 కోట్లకు పైగా నిధులను రెండు రోజులుగా ఆయా వక్ఫ్ సంస్థల అకౌంట్లలో జమ

ఇమాంకు 5వేలు, మౌజిన్ కు 3వేల చొప్పున విడుదల

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నిధుల విడుదల

రాష్ట్రంలో 10వేల మందికి లబ్ది

గత ఏడాది వీరికి మొత్తం 49.6 కోట్ల గౌరవ వేతనం అందించిన వైఎస్ జగన్ సర్కార్