*అమరావతి:*

*సుచరిత హోమ్ మంత్రి కామెంట్స్*

ఫ్రెండ్లీ పోలీసింగ్ కావాలని ప్రభుత్వం కోరుతోంది

ఇలాంటి ఘటనలు జరిగితే ఎవరినైనా ఉపేక్షించవద్దని సీఎం స్పష్టంగా చెప్పారు

విచారించే సమయంలో సరిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది

*విచారణ పేరుతో ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయటానికి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసాం*

*పోలీసులు తప్పు చేయకపోయినా విచారణ పేరుతో ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయండి, సూసైడ్ వద్దు*

*ఏపీలో పోలీసుల అత్యుత్సాహనికి పాల్పడితే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది*

*చీరాల, సీతానగరం శిరోముండనం ఘటనలే ఇందుకు ఉదాహరణ*

నంద్యాలలో ఫ్యామిలీ సూసైడ్ పై సీఎం వెంటనే స్పందించారు

ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్ అధికారులతో విచారణ చేశాం

ఇందులో నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్టు నిర్దారణ కావటంతో వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేసాం

*25 లక్షలు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాం*

*గౌతం సవాంగ్, డీజీపీ కామెంట్స్:-*

పోలీసుల ద్వారా ఎవరినైనా ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటున్నాం

గతంలో ఇలాంటి చర్యలు ఎప్పుడూ తీసుకోలేదు

క్రిమినల్ కేసులు కూడా పోలీసుల మీద నమోదు చేస్తున్నాం

ప్రభుత్వం కూడా పోలీసులు ఇలా ప్రవర్తించకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది