సికింద్రాబాద్ కు చెందిన ఆనంద్ అనే వ్యాపారవేత్త ఎలక్ట్రికల్ కంపెనీలో నడిపిస్తున్నాడు.

ఈనెల 6 తేదీన సిమ్ బ్లాక్ అవడంతో దగ్గర్లో ఉండే కస్టమర్ కేర్ సంప్రదించాడు..

నెట్వర్క్ ప్రాబ్లం వల్ల జరిగి ఉండొచ్చని ఉదయం వరకు అయిపోతుందని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.

పనిలో పడి సిమ్ విషయం మర్చిపోయాడు ఈరోజు ఉదయం తన బ్యాంక్ ఖాతాలో వున్న డబ్బులు మయం అయ్యాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సైబర్ పోలీసులు