20, 21 వ రౌండ్ లలో బీజేపీ ఆధిక్యం … దుబ్బాకలో ముగిసిన 21వ రౌండ్ కౌంటింగ్ – 21వ రౌండ్‌లో బీజేపీకి 380 ఓట్ల ఆధిక్యం – 21 రౌండ్లు ముగిసే సరికి 620 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ,,,

21 రౌండ్ లో బీజేపీ ఆధిక్యత 380

ఇరవైఒకటవ రౌండ్ పలితాలు

కాంగ్రెస్:845

బీజేపీ:2428

టీ ఆర్ ఎస్: 2048

Cumulative count at the end of Twenty-one round:

Congress : 20268
BJP : 58161
TRS : 57541

TRS leads by 620 votes

ఇక లాస్ట్ రౌండ్       దుబ్బాకలో భాజపా, తెరాస హోరాహోరీ