వార్తలు (News)

అమరావతి చేరుకున్న తెదేపా అధినేత, శ్రీ నారా చంద్రబాబు నాయుడు

*అమరావతి*

★ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్​ నుంచి బయలుదేరిన చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

★ ఈ వారాంతం వరకు ఆయన అమరావతి వేదికగానే రాజకీయ సమీక్షలు, ఆన్​లైన్ సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.