మెక్సికోలో చియాపాస్‌ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వలసదారులతో వెళ్తున్న ట్రక్కు పాదచారుల వంతెనను ఢీకొని బోల్తాపడి 53 మంది మృతిచెందగా మరో 54 మంది గాయపడ్డారు.