ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 36,452 నమూనాలు పరీక్షిస్తే 1,831 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొవిడ్‌ బారి నుంచి 242 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7,195 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో ఈనెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..