సింహాచలం….

వైభవంగా ప్రారంభమైన అప్పన్న స్వామి హంసవహన విహారం(తెప్పోత్సవం).

భక్తులకు వేణుగోపాలస్వామి అలంకరణలో దర్శనమిస్తున్న స్వామివారు.

హంస వాహనంపై ఉభయ దేవేరులతో విహారిస్తున్న స్వామి.

అధికసంఖ్యలో పాల్గొన్న భక్తులు.

గోవిందనామ స్మరణతో మారుమ్రోగిన వరాహ పుష్కరిణి.