జీహెచ్‍ఎంసీ మేయర్‍గా గద్వాల విజయలక్ష్మి,డిప్యూటీ మేయర్ గా ఎం. శ్రీలత ఎన్నికయ్యారు. AIMIM పార్టీ మద్దతుతో టిఆర్‌ఎస్ పార్టీ తరపున వీరు ఎన్నికయ్యారు.