ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 31,719 నమూనాలను పరీక్షించగా 3495 పాజిటివ్ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,25,401కి చేరింది. కరోనా బారినపడి 9 మంది మృతి చెందడంతో కరోనా కారణంగా మరణించినవారి సంఖ్య 7,300కి చేరింది. రాష్ట్రంలో 1198 మంది పూర్తిగా కోలుకోగా రాష్ట్రంలో కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 8,97,147కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,954 యాక్టివ్ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు :