వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

రైజర్స్ vs రైడర్స్ లో బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 14వ సీజన్ మూడవ మ్యాచ్ లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‍‌రైజర్స్ హైదరాబాద్ ఢీకొనబోతున్నారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా ఎయోన్ మోర్గాన్ టీమ్ ల మధ్య జరుగుతుంది.

ఈ క్రమంలో టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుని కోల్‌కత్తాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (Playing XI):
శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (డబ్ల్యూ), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ (Playing XI):
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా(WK), మనీష్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.