క్రైమ్ (Crime) వార్తలు (News)

శానిటైజర్‌ వల్ల మృతి చెందిన 13 ఏళ్ల బాలుడు ??

కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి శానిటైజర్‌ వాడకం ఎక్కువైన కారణంగా దీని వాడకంతో పలురకాల ప్రమాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. అయితే తాజాగా తమిళనాడులో రాష్ట్రంలోని తిరుచ్చిలో శనివారం 13 ఏళ్ళ శ్రీసం అనే బాలుడు అందరిలా వంట చేయాలనీ భావించి రాళ్లపై కుండ పెట్టి నీళ్ళు అనుకుని శానిటైజర్ పోసి కుండకు నిప్పు పెట్టడంతో ఒక్కసారి.. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటల్లో పడి ఆ బాలుడు మృతి చెందాడు. అది అల్క్ హాల్‌ తో కూడిన శానిటైజర్ కావడంతో మంటలు భారీగా వ్యాప్తించాయి.

సమాచారం అందుకున్న పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శానిటైజర్‌ మంటల వల్లే మృతి చెందాడా ? లేదా ? ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    5
    Shares
  • 5
  •  
  •  
  •  
  •