అంతర్జాతీయం (International) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

కోపా టైటిల్‌ను గెలుచుకున్న అర్జెంటీనా!!

కోపా అమెరికా కప్ ఫైనల్ నువ్వా-నేనా అన్నట్టుగా సాగి చివరికి బ్రెజిల్‌ను అర్జెంటీనా మట్టికరిపించింది. ఏంజెల్ డీ మారియా సాధించిన గోల్ అర్జెంటీనాను విజేతగా నిలబెట్టడంతో 15వ కోపా టైటిల్‌ను అర్జెంటీనా గెలుచుకుంది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు ఓ మేజర్ టోర్ని టైటిల్ ను మెస్సీ అందించాడు. అంతేగాక మెస్సీ కెరీర్‌లోనే ఇదే మొదటి అంతర్జాతీయ టైటిల్ కావడం గమనార్హం. తన సారథ్యంలో దేశానికి ఓ అంతర్జాతీయ టైటిల్ తెచ్చిపెట్టాలనే మెస్సీ కల కూడా నెరవేరింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •