వార్తలు (News)

తమిళనాడులో మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు!!

తమిళనాడు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను జూలై 19 వరకు పొడిగించి ఆంక్షలను కూడా సడలిస్తూ దుకాణాలు మూసివేసే సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పొడిగించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ రెస్టారెంట్లు, టీ షాపులు, బేకరీల్లాంటి దుకాణాలను యాభై శాతం కస్టమర్లతో 9 గంటల వరకు నిర్వహించుకోవచ్చునని, పెళ్లికి 50 మంది, అంత్యక్రియలకు 20 మందికి మాత్రమే అనుమతులిచ్చింది. స్కూళ్లు, కాలేజీలు, బార్లు, థియేటర్లు, స్విమ్మింగ్ ఫూల్స్, జూలను తెరవకూడదని నిర్ణయించింది. బహిరంగ సభలను నిర్వహించకూడదని తెలిపింది. అలాగే బస్సు సర్వీస్లు కూడా పునరుద్దరించలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •