క్రైమ్ (Crime) వార్తలు (News)

ఓఎల్‌ఎక్స్‌ ఉపయోగించి కొత్త రకం నేరాలు??

ఆన్‌లైన్ అమ్మకాల సంస్థ ఓఎల్‌ఎక్స్‌లో కొత్త రకం నేరాలు వెలుగు చూస్తున్నాయి. ఓఎల్‌ఎక్స్‌ వేదికగా భరత్‌పూర్‌, అల్వార్‌ గ్యాంగ్‌లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నాయి. ఓఎల్‌ఎక్స్‌లో వచ్చే ప్రతి వస్తువును కొంటామని కేటుగాళ్లు ఆఫర్‌ ఇస్తూ, వస్తువుల కొనుగోలు కోసం క్యూఆర్‌ కోడ్‌ను సైబర్‌ నేరగాళ్లు పంపిస్తున్నారు. క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ చేయగానే అకౌంట్‌లోని డబ్బులు మాయం అవుతున్నాయి. రాజస్తాన్‌లోని అల్వార్‌కు చెందిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •