టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఉద్యమాన్ని ఉధృతం చేసిన ఉక్కు కార్మికులు!!

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికుల చేస్తున్న పోరాటం రోజు రోజుకూ ఉద్ధృతమవుతోంది. తాజాగా ప్రైవేటీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను నిరసిస్తూ భారీ ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి కూర్మన్నపాలెం కూడలి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, అఖిలపక్ష కార్మిక నాయకులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా భారీ సభ ఏర్పాటు చేసి వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని ఇందులో కార్మికులు డిమాండ్‌ చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •