వార్తలు (News)

బెంగళూరులో 242 మంది చిన్నారులకు పాజిటివ్‌!!

కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో గత ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా 242 మంది చిన్నారులకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ కాగా వీరంతా 19 ఏళ్లలోపు కావడం గమనార్హం! వీరిలో 9 ఏళ్లలోపు చిన్నారులు 106 మంది ఉండగా 9 నుంచి 19 ఏళ్ల వయసువారు 136 మంది ఉన్నారు. కొవిడ్ థర్డ్‌ వేవ్‌ వస్తే చిన్నారులపై అధిక ప్రభావం ఉంటుందని భావిస్తున్న తరుణంలో ఇలా తక్కువ వ్యవధిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు కొవిడ్‌ బారిన పడటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •