జాతీయం (National) వార్తలు (News)

ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు!!

బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఫ్లాట్ గా మొదలయ్యాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లు లాభపడి 54,585 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 16,293 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, టాటా స్టీల్‌, పవర్‌ గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌యూఎల్‌, మారుతీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. సన్‌ ఫార్మా, బజాజ్‌ ఫినాన్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, టైటన్‌, ఎంఅండ్‌ఎం, డాక్టర్ రెడ్డీస్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •