వార్తలు (News)

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లు ఎత్తివేత!!

ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర గోదావరి ఉధృతి పెరగడంతో ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం బ్యారేజీలో 11.75 అడుగులకు నీటిమట్టం చేరగా 175 గేట్లు ఎత్తివేసి 10 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ధవళేశ్వరం ఔట్‌ఫ్లో 10,01,445 క్యూసెక్కులుగా ఉందని, నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరించారు. వరద ముంపులో దేవీపట్నం మండలంలోని 30 గ్రామాలు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •