వార్తలు (News)

తిరుపతిలో నడిరోడ్డుపై నాగుపాము!!

చిత్తూరు జిల్లా తిరుపతి నగరం నగర పాలక సంస్థ కార్యాలయం సమీపంలోని ద్విచక్రవాహనం (స్కూటీ)లో నుంచి నాగుపాము బయటపడడంతో దాన్ని చూసిన జనం రోడ్డుపై పరుగులు తీశారు. ఈలోపు ఆ పాము ఓ దుకాణంలోకి వెళ్లగా వెంటనే అప్రమత్తమైన నగర పాలక సిబ్బంది పామును పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు. అది స్కూటీలోకి ఎలా వచ్చిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •