క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

ప్రభుత్వ ఆఫీసుల్లో పని లేట్ అయితే అధికారులపై వేటు!

ప్రభుత్వ ఆఫీసుల్లో నిర్దేశిత సమయంలో ఒక పని పూర్తి చేసుకోవాలంటే దానికోసం లెక్కలేనన్ని సార్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే ఈ పరిస్థితిని మార్చడానికి హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ నిర్దేశిత సమయంలోపు ప్రభుత్వ సేవలను సాధారణ ప్రజలకు అందించడంలో విఫలమైతే ఆ అధికారికి రూ. 20వేల వరకు జరిమానా విధించడానికి సిద్ధమైంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •