వార్తలు (News)

ఇండియా లో 18,132 కొత్త కేసులు.. 193 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 10,35,797 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 18,132 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.39 కోట్లకు చేరుకున్నాయి. నిన్న ఒక్కరోజే 193 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 4,50,782కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 21,563 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2,27,347 మంది కరోనాతో బాధపడుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •