వార్తలు (News)

ఏపిలో 310 కొత్త కేసులు.. 2 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల వ్యవధిలో 23,022 శాంపిల్స్‌ పరీక్షిస్తే 310 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,57,562 కి చేరింది. నిన్న ఒక్కరోజే రెండు మరణాలు నమోదవడంతో ఇప్పటి వరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,256 కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 994 మంది బాధితులు కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,36,048 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 7,258 క్రియాశీల కేసులు ఉన్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    7
    Shares
  • 7
  •  
  •  
  •  
  •