జాతీయం (National) వార్తలు (News)

ఫ్లాట్ గా మొదలైన మార్కెట్ సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమై ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 7.20 పాయింట్లు లాభపడి 60,066.26 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 14.80 పాయింట్ల లాభంతో 17,910 వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌డీఎఫ్‌సీ, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, మారుతీ, రిలయన్స్‌, టైటన్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫినాన్స్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    13
    Shares
  • 13
  •  
  •  
  •  
  •