వార్తలు (News)

ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త పాడేను మోసిన మంత్రి #HarishRao గారు

* ఉప ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందని ఆత్మహత్య చేసుకున్న టీఆర్ఎస్ కార్యకర్త దుబ్బాక దౌల్తాబాద్ మండలం కొనయిపల్లి గ్రామానికి చెందిన కొత్తింటి స్వామి భౌతికాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులని పరామర్శించిన మంత్రి హారీష్రావు గారు
* కార్యకర్త కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని.. అండగా ఉంటామని భరోసా

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.