భారత రత్న మౌలానా అబుల్ కలామ్‌ ఆజాద్‌ జయంతి (అల్ప సంఖ్యాక వర్గాల దినోత్సవం మరియు జాతీయ విద్యా దినోత్సవం) సందర్భంగా క్యాంపు కార్యాలయంలో మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ చిత్రపటానికి నివాళులర్పించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.