తూ.గో.జిల్లా ; వాడపల్లి కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవల్లో *ఎనిమిదోవ రోజు…. కల్కి అలంకరణలో…….ఆశ్వవాహన సేవ*

ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రుద్ర రాజు రమేష్ రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు ఆలయ ధర్మకర్తలు,అర్చకులు తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు