శ్రీకాకుళం పశ్చిమ వాహిని : ఇచ్ఛాపురం నియోజకవర్గం కంచిలి మండలం లో ఘాటి జంక్షన్ నుంచి డీజీ పురం వరకు సంఘీభావ యాత్ర లో
భారీగా హాజరైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు. నాలుగు కిలోమీటర్ల పొడవునా ఇంచార్జి, మరియు డీసీఎంఎస్ చైర్మన్ పిరియ. సాయిరాజ్ ,జిల్లా అధ్యక్షులు శ్రీమతి డా కిల్లి కృపారాణి , ఫిరియా.విజయమ్మ మంగళహారతులు పట్టిన మహిళలు. పాదయాత్ర లో పాల్గొన్న ఇప్పిలి కృష్ణారావు,పిలక రాజ్య లక్ష్మి,ఈశ్వరరావు,నాగు,సంతోష్, వైఎస్సార్సీపీ కుటుంబ