_గిరిజనులను కేసీఆర్ మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. లాక్‌డౌన్ ఉన్నా.. మోదీ ప్రభుత్వం రూ.లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిందన్నారు. కేంద్ర ప్యాకేజీ తప్ప.. కేసీఆర్ ప్రజలకు చిల్లిగవ్వ ఇవ్వలేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు._