ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 31,131 నమూనాలు పరీక్షిస్తే 156 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు. గత 24 గంటల్లో 188 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,954 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు..