భారత ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన మెడికల్ ప్రొఫెషనల్స్ భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం 02 ఖాళీలు ఉన్నాయి. జనరల్ ఫిజీషియన్, హోమియోపతి స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల్ని అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్ ఎండీ లో ఉత్తీర్ణత సాధించి సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీగా డిసెంబరు 17 ను నిర్ణయించారు. వెబ్సైట్ వివరాలు.. https://www.gailonline.com/