వార్తలు (News)

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేది-18-2-2021

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును 18-2-2021 వరకు పొడగించట మైనది .

  • ఇంటర్ విద్య బోర్డ్ కార్యదర్శి వి.రామకృష్ణ

IPE MARCH 2021 , జనరల్ , ఒకేషనల్ రెండవ సంవత్సర రెగ్యులర్ , ప్రవేటు విద్యార్థులకు ….

గత సంవత్సరం పరీక్ష తప్పిన విద్యార్థులకు ….

హాజరు మినహాయింపు గల ఆర్ట్స్ విద్యార్థులకు ….,

గ్రూప్ మార్చుకొనే విద్యార్థులకు ఫిబ్రవరి 18 వరకు పరీక్ష ఫీజులు చెల్లించవొచ్చు

ఈ పరీక్ష ఫీజు కళాశాల ప్రిన్సిపాల్ గారి ఆఫీస్ నందు చెల్లించ వచ్చును.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.