వార్తలు (News)

తెలంగాణాలో 696 కొత్త కేసులు.. 6 మరణాలు!!

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,05,797 నమూనాలను పరీక్షిస్తే 696 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,32,379కి చేరింది. నిన్న ఒక్కరోజే కరొనతో 6 మరణించడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం మృతుల సంఖ్య 3,735కి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో 858 మంది కరోనా నుంచి కోలు కొని డిశ్ఛార్జి కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 10,148 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •