వార్తలు (News)

రూ.1.15లక్షలు నష్టపరిహారం చెల్లించిన బ్యాంకు!!

ఐసీఐసీఐ బ్యాంక్ ఒక మహిళకు నష్టపరిహారంగా రూ.1.15లక్షలు చెల్లించింది. ఎందుకంటే శ్రీనిజ అనే మహిళ కొద్ది కాలం పాటు ఐసీఐసీఐలో పని చేసి ఆ తరువాత అక్కడ ఉద్యోగం మానేశారు. కానీ, తన ఒరిజినల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో బ్యాంక్ ఫెయిలైంది. నిజానికి బ్యాంకు వాటిని పోగొట్టేసింది. శ్రీనిజ లోక్ అదాలత్ ను సంప్రదించగా ఈ విషయంపై శనివారం చర్చలు జరిపి నష్టపరిహారంగా శ్రీనిజకు రూ.1.15లక్షలు చెల్లించాలని ఆదేశాలిచ్చింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •