జాతీయం (National) వార్తలు (News)

ఈ వారానికి శుభారంభం చేసిన నేటి మార్కెట్లు!!

సోమవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు లాభాలతో ప్రారంభమై ఈ వారానికి శుభారంభాన్ని ఇచ్చాయి. ఉదయం 9:35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 268 పాయింట్ల లాభంతో 52,654 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 15,771 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కొటాక్‌మహీంద్రా బ్యాంక్‌, మారుతీ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల బాటలో నడుస్తుండగా.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    23
    Shares
  • 23
  •  
  •  
  •  
  •