వార్తలు (News)

భారత్ లో 41,195 కొత్త కేసులు .. 490 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 21,24,953 కరోనా పరీక్షలు చేయగా 41,195 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 490 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య మొత్తం 4,29,669కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,87,987 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •